ETV Bharat / state

తీరం దాటిన తుపాను.. ధ్యాన్యం ఆరబెట్టే పనిలో రైతులు - తీరం దాటిన తుపాను

ఫొని తుపాను తీరాన్ని దాటిపోవటంతో రాష్ట్రంలో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

rice
author img

By

Published : May 3, 2019, 6:14 PM IST

తీరం దాటిన తుపాను-ధ్యాన్యాన్ని ఆరబెట్టే పనిలో రైతులు

తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితి ఎలా మారుతుందోనని రైతులు ఆందోళన చెందారు. కళ్లాల్లో, ఇతర ప్రదేశాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని ఎలా రక్షించుకోవాలనే ఆలోచనతో దిగులు చెందారు. తుపాను ప్రశాంతంగా తీరం దాటిపోవటంతో ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Intro:ap_cdp_17_03_red_sandletaskforce_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఎర్రచందనం అక్రమ రవాణా కూడా దేశద్రోహం గా పరిగణిస్తారని ఎర్రచందనం ప్రత్యేక కార్య దళ ఆర్.ఎస్.ఐ లక్ష్మణ్ అన్నారు. ఐదు జిల్లాల్లో కలిపి ఇప్పటికే కొన్ని వందల మంది పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని కడప ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.. ఎర్ర చందనాన్ని జాతీయ సంపదగా గుర్తించామని చెప్పారు. ఎర్రచందనం జోలికి వెళ్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఎర్రచందనం ప్రత్యేక కార్య దళ ఐజీగా కాంతారావు వచ్చినప్పటినుంచి కొన్ని వందల సంఖ్యలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. డబ్బులకు ఆశపడి ఎర్రచందనం చెట్లను నరికితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గుముఖం పట్టిందని భవిష్యత్తులో మరింత తగ్గించేలా కృషి చేస్తామని చెప్పారు. ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంటే 18 0 0 4 2 5 0 0 4 2 5 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
byte: లక్ష్మణ్, ఎర్రచందనం ప్రత్యేక కార్య దళ, ఆర్.ఎస్.ఐ.
byte: మహమ్మద్ అలీ, ఆర్ ఐ.

Body:ఎర్రచందనం ప్రత్యేక కార్య దళం

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.