గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం 4 నెలల క్రితం ఫర్నీచర్ సరఫరా చేసింది. కొన్ని సచివాలయాల వద్ద స్థలం లేక.. ఫర్నిచర్ ఆరు బయటే ఉంచవలసిన దుస్థితి ఏర్పడింది.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సచివాలయానికి వచ్చిన ఫర్నిచర్ ను సచివాలయ డాబా పైన ఉంచారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ... పాడైపోతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: