తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు సత్యసాయి సేవా సంస్థ వారు ఆహారం పంపిణీ చేశారు. నడిచి తమ స్వగ్రామాలకు వెళ్తున్న వారికి బిస్కెట్ ప్యాకెట్లు, జామకాయలు అందజేశారు. బస్సులు, లారీల్లో వెళ్తున్న వారికీ అవి పంపిణీ చేశారు.
ఇవీ చదవండి... దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం భాజపా, జనసేన నిరసన