ETV Bharat / state

వరద కష్టాలు... ఇబ్బందులు పడుతున్న కోనసీమ వాసులు

వరద కష్టాలు కోనసీమను వీడడం లేదు.36 లంకగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరద కష్టాలు
author img

By

Published : Sep 11, 2019, 2:30 PM IST

Updated : Sep 11, 2019, 4:06 PM IST


ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన వరద శాంతించినా... దిగువన ఉన్న కోనసీమలో మాత్రం ఉద్ధృతి తగ్గడంలేదు . వరద కష్టాలు చాకలి పాలెం, ముక్తేశ్వరం, పెదపూడి, అప్పనపల్లి గ్రామాలను వీడటం లేదు, ఈ గ్రామాలన్నీ ముంపు నీటినిలోనే ఉన్నాయి.వీరు బాహ్య ప్రపంచానికి రావడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

వరద కష్టాలు... ఇబ్బందులు పడుతున్న కోనసీమ వాసులు


ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన వరద శాంతించినా... దిగువన ఉన్న కోనసీమలో మాత్రం ఉద్ధృతి తగ్గడంలేదు . వరద కష్టాలు చాకలి పాలెం, ముక్తేశ్వరం, పెదపూడి, అప్పనపల్లి గ్రామాలను వీడటం లేదు, ఈ గ్రామాలన్నీ ముంపు నీటినిలోనే ఉన్నాయి.వీరు బాహ్య ప్రపంచానికి రావడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

వరద కష్టాలు... ఇబ్బందులు పడుతున్న కోనసీమ వాసులు

ఇదీ చూడండి

ముంపులోనే లంక గ్రామాలు

Intro:Ap_vsp_46_11_paeyavarna_premikulu_youvakulu_Ab_pkg_AP10077_k.Bhanojirao_8008574722
యువకులంతా ఒక క్లబ్ ఏర్పడ్డారు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలి అని నిర్ణయించుకున్నారు వీధిలోని పెద్దల నుంచి వచ్చిన ఆనవాయితీని యువకులంతా కలిసి ఇ పాటిస్తున్నారు అనకాపల్లి సత్తెమ్మ తల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా మట్టి గణపతి విగ్రహాలు తయారు చేసి ఇ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది 25 అడుగుల మట్టి గణపతి ఆకర్షణీయంగా తయారు చేయించి 25 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అనకాపల్లి ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతి విగ్రహాన్నీ చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు.


Body:విశాఖ జిల్లా అనకాపల్లి లోని గవరపాలెం దాసరి గడ్డ రోడ్ లో
ఏర్పాటు చేసిన 25 అడుగుల మట్టి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది సుమారు 35 మంది సభ్యులున్న సత్తెమ్మ తల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలను 25 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈనెల 25వ తేదీన 25 అడుగుల మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేసిన చోట నిమజ్జనం చేస్తున్నట్లు నిర్వాకులు తెలిపారు. ప్రతిరోజు వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో యువకులు 25 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేయడంతో పాటుగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ, మొక్కలను ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని యువకులు చేపట్టారు. పర్యవరణాన్ని పర్యవేక్షించడా నికి యువకులు చూపుతున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు.


Conclusion:బైట్1 మూర్తి
బైట్2 రామచంద్రరావు
బైట్3 తిరుమల
బైట్4 ప్రకాష్
బైట్5 సాయి
బైట్6 రాముడు
Last Updated : Sep 11, 2019, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.