అకస్మాత్తుగా చెలరేగిన మంటలకు దగ్ధమవుతున్న కారు..! తూర్పుగోదావరి జిల్లా జాతీయరహదారిపై వెళ్తోన్న కారులో మంటలో చెలరేగాయి. బొమ్మూరు నుంచి మోరంపూడి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రెవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కారులో చెలరేగిన మంటలు గమనించిన డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. స్థానికులు బిందెలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా మంటలు ఆరలేదు. ఇవీ చదవండి...కారులో మంటలు...ఐదుగురు సజీవదహనం