తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కళాశాలలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. వెంటనే మెయిన్ స్విచ్ ఆపడం వలన ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో సైన్స్ బ్లాక్ మొదటి అంతస్తులో వైరింగ్ కాలిపోయింది.
ఇవి కూడా చదవండి: