తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేట ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లోని గంగ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 7:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీచదవండి