తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో... సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో.... కంప్యూటర్ దగ్ధమై మంటలు వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తమై విద్యుత్తు సరఫరా నిలిపివేసి మంటలను అదుపు చేశారు. సమీపంలోనే పూజా టిక్కెట్లు విక్రయించే క్యూలైన్లు ఉన్నందున... మంటలు తగ్గుముఖం పట్టడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అన్నవరం దేవాలయంలో అగ్నిప్రమాదం
అన్నవరం ఆలయంలోని సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో కంప్యూటర్ దగ్ధమై మంటలు వ్యాపించాయి. సిబ్బుంది మంటలను అదుపులోకి తెచ్చారు.
fire-accident
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో... సీసీ కెమెరాల పర్యవేక్షణ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో.... కంప్యూటర్ దగ్ధమై మంటలు వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తమై విద్యుత్తు సరఫరా నిలిపివేసి మంటలను అదుపు చేశారు. సమీపంలోనే పూజా టిక్కెట్లు విక్రయించే క్యూలైన్లు ఉన్నందున... మంటలు తగ్గుముఖం పట్టడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Intro:గోదావరి నదీపరివాక పా్ప్రాంతాలకు ఇన్‌ఫ్లో లేక గోదావరి లో నీటిమట్టం లేక నిండుకున్న పరిస్థతి. రుతుపవనాల రాక ఆలస్యంతో ఖరీఫ్ పంటల కోసం బుధవారం రాత్రి నుంచి ఏడువేలు క్యూసె్క్కులు నీరును సీలేరు నుంచి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది సకాలంలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించకపోవడంతో గోదావరికి నీటి తాకిడి లేదు. ఇప్పటిదాకా నిల్వ ఉన్న నీటిని ఖరీఫ్ నారుమళ్లుకు విడుదల చేశారు. దాంతో దవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పడిపోయింది. ఇన్‌ఫ్లో నిలిచి పోవడంతో సీలేరు జలాలపై ఆధారపడాల్సిన పరిస్థతి ఏర్పడింది. ప్రతీ ఏటా గోదావరి డెల్టలో రబీ సాగు కోసం ఏటా సీలేరు జలాలపై ఆధారపడటం తప్పనిసరి అయితే ఖరీఫ్ కు మాత్రం మొట్టమొదటిసారిగా సీలేరు నుంచి నీరును విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది డెల్టాలోని ఖరీఫ్ సాగు కు నీటివనరులు తగ్గిపోవడంతో సాగు ప్రశ్నార్థకమయింది. ఈ నేపథ్యంలో రైతులు డిమాండు మేరకు జలవనరుల శాఖ ఉన్నతస్థాయిలో చర్చలు జరపడంతో వారి డిమాండు మేరకు గోదావరి డెల్టా లోని ఖరీఫ్ పంటలు కోసం డొంకరాయి జలాశయం నుంచి మూడు వేలు క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి అనంతరం నాలుగువేలు క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. రోజువారి నీటి లభ్యత, నీటి విడుదలపై జెన్‌కో అధికారు సమీక్ష చేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. సీలేరు ఎగువ ప్రాంతమైన బలిమెల జలాశయంలో 6 టీఎంసీలు, డొంకరాయి జలాశయంలో 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. Body:M RAMANARAOConclusion:SILERU
PHONE NUMBER 9440715741
PHONE NUMBER 9440715741