తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలోని తమ్మయ్య పేట జాతీయ రహదారిపై వాహనం దగ్ధమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనలో రోడ్డు నిర్మాణ ఈ నిర్మాణ పనులకు వినియోగించే వాహనం పూర్తిగా కాలిపోయింది. మంటల కారణంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, షార్ట్ షార్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
హైవేపై వాహనం దగ్ధం... ట్రాఫిక్‌కి అంతరాయం - vechile
జాతీయ రహదారిపై ఓ భారీ వాహనం మంటలకు ఆహుతైంది. దట్టమైన పొగలు కమ్ముకున్నందున ఆ రహదారిపై కొంచెం సేపు రాకపోకలు నిలిచిపోయాయి
మంటల్లో కాలిపోయిన వాహనం
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలోని తమ్మయ్య పేట జాతీయ రహదారిపై వాహనం దగ్ధమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనలో రోడ్డు నిర్మాణ ఈ నిర్మాణ పనులకు వినియోగించే వాహనం పూర్తిగా కాలిపోయింది. మంటల కారణంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, షార్ట్ షార్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
Intro:శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం నందగిరి పేట వద్ద ఆదివారం జరిగిన రోడ్ ప్రమాదంలో ఐదు మందికి తీవ్ర గాయాలు కాగా చిన్నారికి ప్రమాదకరంగా ఉండడంతో శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు శ్రీకాకుళం పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నుంచి అమరావతి వెళ్తున్న కారు ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు గాయపడిన వారికి 108 సహాయంతో శ్రీకాకుళం శాస్త్ర తరలించామని తెలిపారు కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.8008574248.
Body:రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు
Conclusion:8008574248.
Body:రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు
Conclusion:8008574248.