తూర్పుగోదావరి జిల్లా పెరుపెళ్లాపురం గ్రామంలోని ఓ చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో దుకాణంలో షార్ట్ షార్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో షాపులోని సరుకు పూర్తిగా దగ్ధం అయింది.
ఇదీ చదవండీ.. గసగసాల కేసులో మరో ఇద్దరి అరెస్టు