తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ఎడరాడ గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న రొయ్యల చెరువులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు మామిడికుదురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజలు నివసించే ప్రాంతంలో ఉప్పు నీటి రొయ్యల చెరువులు తవ్వడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల తవ్వకాలు తక్షణమే నిలుపుదల చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
రొయ్యల చెరువుల తవ్వకాలను ఆపాలని రైతుల నిరసన - farmers protest latest news update
నివాస స్థలాల మధ్యలో రొయ్యల చెరువులు తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఎడరాడ గ్రామ ప్రజలు మామిడికుదురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉప్పు నీటి రొయ్యల చెరువుల కారణంగా కాలుష్యం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

రొయ్యల చెరువుల తవ్వకాలను ఆపాలని రైతుల నిరసన
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ఎడరాడ గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న రొయ్యల చెరువులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు మామిడికుదురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజలు నివసించే ప్రాంతంలో ఉప్పు నీటి రొయ్యల చెరువులు తవ్వడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల తవ్వకాలు తక్షణమే నిలుపుదల చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...
బ్యాంకుల ముందు పడిగాపులు.. భౌతిక దూరం ఊసే లేదు