ETV Bharat / state

బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు - east godavari

ఓ సామాజిక వర్గానికి జాతీయ అధ్యక్షుడినంటూ చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై జిల్లా అధికారులు  తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు
author img

By

Published : Sep 14, 2019, 1:41 PM IST

బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు

బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిపై తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు చేశారు. తాను ఓ సామాజిక వర్గ జాతీయ అధ్యక్షుడినంటూ.. జిల్లా కలెక్టర్​ను బెదిరిస్తున్నట్టు తెలిపారు. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేసి సామాజిక వర్గ సంఘ ప్రతినిధిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి.

మట్టి పెళ్లలు విరిగిపడి బావిలో ఇద్దరు కూలీలు మృతి

Intro:AP_TPT_31_14_chaganti shishya bhrundham_giri pradhakshina_AV_AP10013 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం కైలాస గిరి ప్రదక్షణ.

Body:భాద్రపద పౌర్ణమి సందర్భంగా ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కైలాస గిరి ప్రదక్షిణ చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వరాలయం లో స్వామి ,అమ్మవార్ల ని దర్శించుకుని జల వినాయకుని ఆలయంలో పూజలు నిర్వహించారు .అనంతరం 23 కిలోమీటర్ల కైలాసగిరి చుట్టూ పాదయాత్ర గా సుమారు 200మంది భక్తులు ప్రదక్షణ ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆలయం తరఫున ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ ఈవో చంద్రశేఖర్రెడ్డి చర్యలు చేపట్టారు.

Conclusion:శ్రీకాళహస్తి లో కైలాసగిరి ప్రదక్షణ చేపట్టిన ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం .ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి.వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.