ETV Bharat / state

'పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేసింది' - పోలవరం నిర్వాసితుల సమస్యలు

వైకాపా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితుల పరిస్థితి అయోమయంగా ఉందని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. నిర్వాసితుల ఇళ్లకు, భూములకు సంబంధించి ప్యాకేజి చెల్లించకుండా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ex mla sitham setti venkateswararao on polavaram  rehabilitants
మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు
author img

By

Published : Nov 4, 2020, 11:48 AM IST

పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నాయకులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. తేదేపా హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.

నిర్వాసితుల ఇళ్లకు, భూములకు సంబంధించి ప్యాకేజీ చెల్లించకుండా అయోమయంలో పడేశారన్నారు. జగన్ పాలనలో రెండేళ్లుగా పోలవరం ముంపు గ్రామాల ప్రజలు గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని సీతంశెట్టి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

భాయ్‌ కుట్ర.. కూలీల పాలిట శాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.