ETV Bharat / state

తునిలో నాయీ, విశ్వ బ్రాహ్మణలకు నిత్యావసరాల అందజేత - తుని నేటి వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి నాయీబ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి తునిలో స్థానిక ఎమ్మెల్యే వీరికి నిత్యావసరాలు అందజేశారు.

essential needs distribution to barbers, goldsmiths in thuni east godavari district
తునిలో నాయీ, విశ్వ బ్రాహ్మణలకు నిత్యావసరాల అందజేత
author img

By

Published : May 8, 2020, 5:02 PM IST

తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులకు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిత్యవసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. తమ ఇబ్బందులు గమనించి, సహాయం చేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

తలసేమియా బాధితుల కోసం ఎంపీ భరత్​ రక్తదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.