లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు పలువురు దాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బేతెస్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్ట్ రాష్ట్ర అధినేత ఎన్వీ రావు చేతుల మీదుగా నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు.
రావులపాలెంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - bethesta charitable trust news in ravulapalem
లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు పలువురు దాతలు బాసటగా నిలుస్తున్నారు. రావులపాలెంలోని బేతెస్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
రావులపాలెంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ