వేసవిలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు సాగించవలసినవారు వడదెబ్బకు గురవుతున్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్న చలివేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ సరఫరా చేస్తున్నాయి. కాకినాడ నుంచి అమలాపురం వరకు నిత్యం రద్దీగా ఉండే రహదారిపై.... ఎండల తీవ్రత కారణంగా అరకొర వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు విస్తరించిన జాతీయ రహదారి 216 ఉదయం నుంచే నిప్పుల కొలిమిగా మారుతోంది.
భానుడి ప్రతాపం.. వడదెబ్బ బారిన ప్రజలు - endalu-calevendralu
వేసవిలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు విస్తరించిన జాతీయ రహదారి 216 ఉదయం నుంచే నిప్పుల కొలిమిగా మారుతోంది.
వేసవిలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు సాగించవలసినవారు వడదెబ్బకు గురవుతున్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్న చలివేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ సరఫరా చేస్తున్నాయి. కాకినాడ నుంచి అమలాపురం వరకు నిత్యం రద్దీగా ఉండే రహదారిపై.... ఎండల తీవ్రత కారణంగా అరకొర వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు విస్తరించిన జాతీయ రహదారి 216 ఉదయం నుంచే నిప్పుల కొలిమిగా మారుతోంది.
Body:కృష్ణాజిల్లా నదీ పరివాహక ప్రాంతంలోని పలు ఉద్యాన పంటలకు పోనీ తుఫాను ముప్పు వాటిల్లింది. ఈ కారణంగా వీచిన ఈదురు గాలులకు పంటలు నేలమట్టమయ్యాయి. దీంతో రైతులు కౌలు రైతులు అధిక మొత్తంలో పంట నష్టాన్ని చూడాల్సి వచ్చింది.
Conclusion:కరకట్టల ప్రాంతాలైన పెనమలూరు నియోజకవర్గ పరిధి తోట్లవల్లూరు మండలం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురు గాలులకు మద్దూరు, కాసరనేని వారి పాలెం, చోడవరం, రొయ్యూరు, వల్లూరు పాలెం, తోట్లవల్లూరు పరిధిలో తమలపాకు, మొక్కజొన్న, ఆరటి, బొప్పాయి, ములగ పంటలు నేలకొరిగాయి. వీటికి గాను ఎకరానికి సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు పెట్టు బడి ఇ పెట్టాల్సి వచ్చిందని రైతులు చెపుతున్నారు. పంట చేతికి వచ్చిన తరుణంలో ఈదురు గాలులు కారణంగా గా నేలకూలడంతో పూర్తి నష్టం సంభవించింది అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంట నష్టం వాటిల్లటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. తమను ఆదుకోవాలంటూ విజయవాడ సబ్ కలెక్టర్ మిshasingh gunu కలిసి వినతిపత్రం అందజేశారు.
TAGGED:
endalu-calevendralu