కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇవాళ రాజమహేంద్రవరం నన్నయ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల, కాకినాడ మోహన్ డిగ్రీ కళాశాల జట్లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం యు. కొత్తపల్లి వి.వి.ఎస్ డిగ్రీ కళాశాల, కిర్లంపూడి ఎస్.వి.ఎస్ డిగ్రీ కళాశాల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది.
ఇవీ చదవండి...15 కోట్లకు కొనుక్కుంటే.. కుక్క బొమ్మలు అడిగింది..!