ETV Bharat / state

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు - తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టారు.

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు
author img

By

Published : Apr 29, 2019, 4:07 PM IST

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టారు. 25 కోట్లతో నిర్మించిన యానాం టవర్​ను ఆనుకొని ఉన్న 18 ఎకరాల స్థలంలో పలు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. బొటానికల్ గార్డెన్, చిల్డ్రన్ పార్క్, మ్యూజికల్ ఫౌంటెన్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. సుమారు 15 కోట్ల వ్యయంతో జరుగుతున్న పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పుదుచ్చేరి పర్యాటక శాఖ నిర్ణయించింది.

Mumbai, Apr 29 (ANI): Congress candidate from North Central Lok Sabha constituency Priya Dutt casts her vote at ST Anne High School in Mumbai today. She is contesting against BJP's sitting MP Poonam Mahajan. Voting for the fourth phase of LS election is underway for 71 parliamentary constituencies in 9 states. The Lok Sabha elections are being held in seven phases. Counting of votes will be done on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.