రాజమహేంద్రవరంలోని రెడ్‌జోన్ పరిధిలోని ప్రతీ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ శ్రీకారం చుట్టారు. వారంతా ఇళ్లనుంచి బయటకు రాకుండా గుమ్మం ముందుకే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా వైరస్ నియంత్రణతో పాటు రెడ్‌జోన్ గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: