తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఉన్న తాండవ చక్కెర కర్మాగారంలో కొందరు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో కర్మాగారం వారం రోజులపాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఎండీ రమణా రావు తెలిపారు.
ఇదీ చూడండి
కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై తీర్పు ఈనెల 30వ తేదీకు రిజర్వ్