డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తూర్పు గోదావరి జిల్లా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో రివ్యూ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం పథకాలు ఎంతమంది లబ్ధిదారులకు వచ్చాయో తెలుసుకని అనర్హులుగా వచ్చిన వారి జాబితా సరిచేసి ... త్వరిత గతిన అందరికి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని వాలంటీర్లు ప్రజలలోకి తీసుకొని వెళ్లాలని ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ ఉదయభాస్కర్ సూచించారు.
ఇదీ చూడండి 'మీ ఇళ్లకు వేసుకోండి వైకాపా రంగులు'