తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలంలో ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి పర్యటించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. కౌంటింగ్ సమయంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: