ETV Bharat / state

ఫేస్ టు ఫేస్: 'అందుకే మరణాలు ఎక్కువవుతున్నాయి'! - east godavari latest news

కరోనా వ్యధి తీవ్రత ఎక్కవయ్యాక ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకురావడం వల్లనే మరణాలు ఎక్కువయ్యాయని తూర్పుగోదావరి జిల్లా వైద్య సేవల సమన్వకర్త డాక్టర్ రమేష్ కిషోర్ తెలిపారు. రెండో దశలో కొవిడ్ వ్యాప్తి యువకులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. వాక్సినేషన్, కొవిడ్​పై ప్రజలకు ఉన్న అపోహాలపై తీసుకోవాల్సిన తదితర సూచనలపై ఆయతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

East Godavari District Medical Services Coordinator face to face
తూర్పుగోదావరి జిల్లా వైద్య సేవల సమన్వకర్త రమేష్ కిశోర్​తో ఫేస్ టు ఫేస్
author img

By

Published : May 10, 2021, 8:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా వైద్య సేవల సమన్వకర్త రమేష్ కిశోర్​తో ఫేస్ టు ఫేస్

రెండో దశలో కొవిడ్ వేరియంట్ యువతపై.. ఎక్కువ ప్రభావం చూపుతోందని.. మరణిస్తున్న వారు కూడా 45 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉంటున్నారని తూర్పుగోదావరి జిల్లా వైద్య సేవల సమన్వకర్త డాక్టర్ రమేష్ కిషోర్ చెబుతున్నారు.

ప్రభుత్వాసుపత్రులకు చివరి నిమిషంలో తీసుకురావడం వల్ల వ్యాధి తీవ్రమై మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. వ్యాక్సినేషన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేందుకు ముందుకు రావాలంటున్న డాక్టర్ రమేష్ కిశోర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇదీ చదవండి:

'కేసీఆర్ అన్నా.. మేం హైదరాబాద్​ ఆస్పత్రికి రాకూడదా?'

కూతురు కళ్లముందే తండ్రిని చంపిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.