తూర్పుగోదావరి జిల్లా తునిలోని స్టేట్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బ్యాంక్ వద్ద ఖాతాదారులు భౌతిక దూరం పాటించటం లేదని 'ఈటీవీ భారత్' లో వచ్చిన కథనానికి బ్యాంక్ అధికారులు స్పందించారు. బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఖాతాదారులకు టోకెన్లు ఇచ్చి, బ్యాంక్ బయట టెంట్ వేసి కుర్చీలు ఏర్పాటు చేశారు . భౌతిక దూరం ఉండేలా తగిన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణ