ETV Bharat / state

ఇంటికి పంపడంలేదని ఆత్మహత్యాయత్నం..! - తూర్పుగోదావరిలో కరోనా వార్తలు

మొదట కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో.. క్వారంటైన్​కి తరలించారు. ఇలా చేస్తునే ఉన్నారు తప్పా.. తనను ఇంటికి పంపించడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

due to corona man committed to suicide at east godavari

author img

By

Published : May 9, 2020, 12:13 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల మళ్లీ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చింది. అనంతరం బొమ్మూరు క్వారంటైన్​కు తరలించారు. తనను ఇంటికి పంపించడం లేదని మనస్తాపం చెంది గురువారం... సమీపంలోని ట్రాన్స్​ఫార్మర్​ను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి: గోడ విషయంలో గొడవ...రోకలిబండతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.