ETV Bharat / state

అపరాల పంపిణీలో అక్రమాలపై విచారణ

ఈనాడు- ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు స్పందించిన తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు... అపరాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు.

అపరాల పంపిణీలో జరిగిన అక్రమాల పై విచారణ
author img

By

Published : Jul 12, 2019, 5:44 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో అపరాల పంపిణీలో జరిగిన అవకతవకలపై ఈనాడు- ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కొత్తపేట, రావులపాలెం మండలాల్లో 75 శాతం రాయితీతో మినుములు, పెసలు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకున్నారు. కానీ అవి రైతులకు చేరలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ నిర్వహించినట్టు వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు. రైతులందరినీ ప్రాథమిక విచారణ చేసి... నివేదికను గుంటూరులోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో... ఈ విత్తనాలకు సంబంధించి రాయితీని విడుదల చేయకుండా నిలుపుదల చేశామన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అపరాల పంపిణీలో జరిగిన అక్రమాల పై విచారణ

ఇవీ చదవండి...అంతామాయ... సబ్సిడీ విత్తనాల పట్టివేత!

Intro:JK_AP_NLR_04_12_CM_VIS_C3
anc
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Body:జగన్మోహన్ రెడ్డి

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.