లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ.. అండగా నిలిచింది. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ చక్రవర్తి చేతుల మీదుగా సరకులు అందించారు.
ప్రతీ పది రోజులకు ఒకసారి పేదలకు సరకులు పంపిణీ చేస్తున్నామని వారు చెప్పారు. లాక్‌డౌన్ అనంతరం కూడా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ప్రధాన న్యాయమూర్తి కల్యాణ చక్రవర్తి కోరారు.
ఇదీ చూడండి: