ఇదీచదవండి.
పి.గన్నవరంలో సామాజిక పింఛన్ల డబ్బులు పంపిణీ - pinchans
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో పింఛను లబ్దిదారులకు నగదు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 94 శాతం మందికి సామాజిక పింఛను డబ్బులు అందించారు. మిగిలినవారికి ఇవాళ అందజేస్తామని అధికారులు తెలిపారు.
పి.గన్నవరంలో సామాజిక పింఛన్ల డబ్బులు పంపిణీ