తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఇళ్ల పట్టాలను రాజానగరం ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పంపిణీ చేశారు. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలం పరిధిలో 19,100 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వాటికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా అన్నారు.
ఇదీ చదవండి:
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ - eastgodavari district newsupdates
రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఇళ్ల పట్టాలను రాజానగరం ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పంపిణీ చేశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా అన్నారు.
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ