తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిక్కవోలు చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు ముప్పిడి శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, వీఆర్వోలకు, గ్రామ పంచాయితీ సిబ్బందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందించారు.
అనపర్తిలో నిత్యావసర సరకుల పంపిణీ - essential goods Distribution in east godavari district
అనపర్తిలో బిక్కవోలు చారిటబుల్ సోసైటీ అధ్యక్షుడు ముప్పిడి శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో 150 మందికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.
అనపర్తిలో నిత్యావసర సరకుల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బిక్కవోలు చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు ముప్పిడి శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, వీఆర్వోలకు, గ్రామ పంచాయితీ సిబ్బందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందించారు.
ఇదీ చూడండి: రాజమహేంద్రవరంలో నిత్యావసర సరకుల పంపిణీ