ETV Bharat / state

రామచంద్రాపురంలో పౌష్టికాహార కిట్లు పంపిణీ - covid cases in east godavri dst

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద భీమా భాయ్ మహిళా మండలి ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన నిత్యావసరాల హెల్త్ కిట్లను ప్రజలకు పంపిణీ చేశారు.

distributes health kits in east godavari dst ramachandrapuram

author img

By

Published : May 5, 2020, 5:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో రోగ నిరోధక శక్తి క్షీణించిన వారికి పోషక విలువలతో కూడిన హెల్త్ కిట్లను అందించారు. భీమా భాయ్ మహిళా మండలి ఆధ్వర్యంలో సీఐ కే శ్రీనివాస్, కే గంగవరం ఎస్.ఐ వినయ్ ప్రతాప్, రామచంద్రపురం ఏ.ఎస్.ఐ వెంకటరమణ అందజేశారు.

సీఐ కే.శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలువురికి స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహాయం వెలకట్టలేనిదని అన్నారు. రోగ నిరోధక శక్తి క్షీణించిన 952 మందిని తాళ్ళరేవు, రామచంద్రాపురం, కరప, కాకినాడ రూరల్, కాజులూరు మండలాల్లో గుర్తించి సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ నంది వర్ధని తెలిపారు.

ఇదీ చూడండి:

ఆ మద్యం తాగితే వారంలో పక్షవాతం: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.