ETV Bharat / state

బోటు ప్రమాద సహాయచర్యలకు.. వర్షం అడ్డంకి - rain

దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతోంది.

గాలింపు
author img

By

Published : Sep 19, 2019, 6:57 PM IST

గల్లంతైన వారికోసం ఆగని గాలింపు...

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం జరిగిన చోట... మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బలగాలు గోదావరిలో గాలిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో కచ్చులూరు వద్ద వర్షం పడగా.. సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది.

గల్లంతైన వారికోసం ఆగని గాలింపు...

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం జరిగిన చోట... మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి ప్రత్యేక బలగాలు గోదావరిలో గాలిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో కచ్చులూరు వద్ద వర్షం పడగా.. సహాయక చర్యలకు అవాంతరం ఏర్పడింది.

ఇది కూడా చదవండి

గల్లంతైన బోటు కోసం.. ఐదో రోజూ గాలింపు

Intro:AP_GNT_42_19_CARREER GUIDENCE FOR STUDENTS_AVB_AP10026 FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST  కిట్ నెంబర్ 676. బాపట్ల రోటరీ కల్యాణ మండపంలో నిర్వహించిన కేరీర్ గైడెన్స్ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 300మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గడ్డం శేఖర్ బాబు ప్రసంగిస్తూ, విద్యార్థులకు పలు సూచనలిచ్చారు... దృఢ సంకల్పం, పట్టుదల,క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటే ఉన్నత శిఖరాలకు చేరవచ్చన్నారు...సృష్టిలో ప్రతి జీవి ప్రత్యేకమని,మందలో ఒకడిగా కాకుండా వందలో ఒకడిగా ఉండాలని,ఎంచుకున్న రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు,పాఠశాల కు మంచి పేరు తీసుకురావాలన్నారు.... ఆధునిక ప్రపంచంలో వచ్చిన సాంకేతిక ,సమాచార సాధనాల వల్ల అనేక వస్తువులకు బానిసైన నేటి తరానికి మానవ సంబంధాల నిర్వహణ,స్వీయనియంత్రణ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు తెలిపారు...ఈ కార్యక్రమంలో జాగర్లమూడి లక్ష్మి, రొటరీ క్లబ్ అధ్యక్షుడు గడ్డం రవిందర్ తదితరులు పాల్గొన్నారు... బైట్:.... గడ్డం శేఖర్ బాబు,ఎఫ్.ఎస్.అధికారి


Body:బాపట్ల


Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.