తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడులో నూతనంగా గ్రామ సచివాలయాలకు సంబంధించిన రహదారులకు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ శంకుస్థాపన చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయని ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల ప్రైవేటు భూములను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రూ.8 వేల కోట్లతో భూములను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: