ETV Bharat / state

''ప్రజలు అన్నీ విశ్లేషిస్తున్నారు.. అధికారులకు జాగ్రత్త అవసరం'' - revenue

తూర్పుగోదావరి జిల్లాలో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ భవనాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ప్రజలకు రెవెన్యూ శాఖ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా పని చేయాలని సూచించారు.

నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Sep 8, 2019, 8:44 PM IST

నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ భవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో రెవిన్యూ కార్యాలయం ఉండేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఆయన అభినందించారు. ప్రజలకు రెవెన్యూ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని... ఈ విషయంలో సిబ్బంది సహకరించాలని చెప్పారు. ప్రజలు ఏది మంచో ఏది చెడో విశ్లేషించే స్థాయిలో ఉన్నారని...కాబట్టి అధికారులు ఆచితూచి పనిచేయాలన్నారు.

ఇదీ చూడండి:

కావేరి పిలుపు..3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ!

Intro:AP_RJY_87_08_Dowlalswaram_Barrage_Vardha_AP10023

ETV Bharat:Satyanarayana (RJY CITY)

Rajamahendravaram.

( ) గోదావరి వరద పోటెత్తింది .రాజమహేంద్రవరంలో వరద పోటెత్తుతోంది . ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది .
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది . ఈ రోజు సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. దిగువనున్న లంక గ్రామాలను ఖాళీ చేయాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాట్మెంట్ పంపించడం జరిగిందని అన్నారు . వినాయక నిమజ్జనాలు సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వినాయక నిమజ్జనాలు మాత్రం రెండు రోజులు వాయిదా వేసుకోవాలని మోహన్ రావు అన్నారు.

byte

E .E. irrigation - మోహన్ రావు

Body:AP_RJY_87_08_Dowlalswaram_Barrage_Vardha_AP10023

Conclusion:AP_RJY_87_08_Dowlalswaram_Barrage_Vardha_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.