ETV Bharat / state

108 వాహనంలో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం

నెలలు నిండిన గర్భిణీని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

delivery in 108 vechile on road
author img

By

Published : Nov 16, 2019, 10:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొలిమెరు గ్రామానికి చెందిన షేక్ గంగా బీబీకి... నెలలు నిండాయి. ఆమెను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాన్పు కష్టమవుతుందని కాకినాడ ఆసుపత్రికి వైద్యులు సిఫారసు చేశారు. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ అయ్యాయి. వెంటనే 108 వాహనాన్ని పక్కకు నిలిపి వైద్యం చేశారు. ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని... పిఠాపురం ఆసుపత్రిలో చేర్చామని 108 సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి: ఆయన మాటలతో నాకు బీపీ పెరిగింది: వంశీ

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_16_delivary_on_108_vehicle_p_v_raju_av_AP10025_SD. పురిటి నొప్పులతో ఓ గర్భిణీ ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె ప్రసవించింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం తుని మండలం కొలిమెరు గ్రామానికి చెందిన షేక్ గంగా బీబీ మొదటి కాన్పు నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రక్త శాతం తక్కువ ఉండటంతో కాన్పు కష్టమవుతుందని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు సిఫార్స్ చేశారు. 108 వాహనంలో ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని పక్కకు నిలిపి వైద్య సేవలు అందించారు. శిశువు మెడకు పేగు చుట్టు కోవడంతో గమనించి మెడికల్ టెక్నిషియన్ సింహాచలం చాకచక్యంగా కత్తిరించి ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, వీరిని పిఠాపురం ఆసుపత్రిలో చేర్చామని సిబ్బంది తెలిపారు.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.