ETV Bharat / state

నూతన పద్ధతుల్లో ఉపాధ్యాయుడి బోధన - tallarevu

తూర్పుగోదావరి జిల్లా నీలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కృష్ణమూర్తి వినూత్న రీతిలో బోధన చేస్తున్నారు.

ఉపాధ్యాయుడు
author img

By

Published : Jun 18, 2019, 8:36 AM IST

తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కృష్ణమూర్తి విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో ఉన్నవి చూసి చదవడం, రాయడం బొమ్మలు వేయటానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించారు. వారికి సులువుగా అర్థమయ్యేలా అవగాహన కలిగించుకునేలా వినూత్న బోధన విధానాన్ని పుస్తక రూపంలో ముద్రించారు. 3,4,5 తరగతులకు సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో 9 రకాల వర్క్ పుస్తకాలను చిత్రాలు సంకేతాలతో కూడిన పుస్తకాలను రూపొందించారు. పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహం ఉపాధ్యాయుని కృషిని అభినందించారు. ఈ పుస్తకాల వల్ల విద్యార్థులు కనీస అభ్యాసన స్థాయికి వెళతారని ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయిని తెలిపారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు లభించిందని... ఉపాధ్యాయునిగా పనిచేయటానికి ఒక ఏడాది కాలమే ఉన్నందున విద్యార్థులకు నూతన పద్ధతిలో విద్యా విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నించానని కృష్ణమూర్తి తెలిపారు.

ఉపాధ్యాయుని వినూత్న ఆలోచన

ఇది కూడా చదవండి.

చంద్రబాబు భద్రతపై కేంద్రానిదే బాధ్యత: చినరాజప్ప

Intro:AP_SKLM_21_15_mla_kirankumar_vijyotshava_ryalee_av_C11

విజయోత్సవ ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం నియోజక వర్గానికి విచ్చేసిన సందర్భంగా జిల్లా ముఖ ద్వారం వద్ద కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీగా వాహనాలతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తన స్వగ్రామం పాతర్లపల్లి చేరుకొని తమ వేల్పు భద్రం కళామతల్లిని దర్శించుకుని విజయోత్సవ ర్యాలీలు రణస్థలం మీదుగా జాతీయ రహదారి వెంబడి లావేరు, సుభద్రాపురం, బెజ్జిపురం, బుడుమూరు, మీదుగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, ఎచ్చెర్ల, బైపాస్ కూడలి వరకు సాగింది. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ర్యాలీ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Body:ఎమ్మెల్యే కిరణ్ కుమార్ విజయోత్సవ ర్యాలీ

Conclusion:ఎమ్మెల్యే కిరణ్ కుమార్ విజయోత్సవ ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.