ETV Bharat / state

'హమ్మయ్యా..చిరుత చిక్కింది' - east godavari

కోనసీమ ప్రజలను భయాందోళనకు గురిచేసిన చిరుత పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

konaseema_people
author img

By

Published : Feb 15, 2019, 6:28 AM IST

చిరుతను పట్టుకున్న పూర్తి దృశ్యరూపం
పది రోజుల పాటు భయం గుప్పిట్లో గడిపిన కోనసీమ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన.. ఆత్రేయ పురం మండలం అంకం పాలెం గ్రామంలో చిరుతపులి ఇద్దరి గ్రామస్థులపై దాడి చేసింది. అప్పటి నుంచి పులిని పట్టుకోవాలనే అటవీశాఖ అధికారుల, ప్రజల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
undefined
సరిగ్గా 10 రోజుల తర్వాత ..ఫిబ్రవరి 14న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం బలుసులంక వాసుల్ని చిరుత మళ్లీ భయపెట్టింది. ఉదయం బహిర్భుమికి వెళ్లిన ఈశ్వరరావు అనే వ్యక్తితో పాటు మరో వ్యక్తిని గాయపరచింది. గ్రామస్థులు వెంబడించడం వలన పక్కనే ఉన్న ఒక పూరి గుడిసెలోకి ప్రవేశించింది.
పోలీసులు, అటవీశాఖ అధికారులకు ఈ సమాచారం తెలుసుకుని గ్రామానికి వచ్చారు. చిరుతను పట్టుకోవాలని అధికారులంతా సమన్వయం చేసుకున్నారు. గుడిసె పైన, చుట్టూ పటిష్ఠమైన వలలు కట్టారు. చిరుత పారిపోయేందుకు ఆస్కారం లేకుండా వలపన్నారు . డాటింగ్ ప్రక్రియ ద్వారా తుపాకీతో మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ దాని ప్రభావం చిరుతకు పనిచేయలేదు. చాలా ప్రయత్నాలు తర్వాత రాత్రి 11 గంటలకు అధికారులు చిరుత పులిని బంధించారు.
ఈ దృశ్యాలను చూసేందుకు చుట్టు ప్రక్కల నుంచి జనం ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు అదనపు శ్రమను కలిగించింది. చిరుతకు ఎలాంటి హాని జరగకుండా అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Laskarci - 14 February 2019
1. Various of bus crash scene
2. Various of workers collecting parts beloning to the bus
3. Various of workers preparing the bus wreckage for lifting
4. People looking at the wreckage
5. Workers atop the wreckage
6. Various of wreckage being lifted
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Gostivar - 14 February 2019
7. Wide of street
8. Mid of two men looking at obituaries
9. Flags at half-mast in front of Gostivar municipality office
10. People standing during a commemoration at the Gostivar municipality office
11. Close-up of (from right) Zoran Zaev, Prime Minister of North Macedonia, Arben Taravari, Mayor of Gostivar and Gjorge Ivanov, President of North Macedonia
12. Ivanov signs book of condolence
13. SOUNDBITE (Macedonian) Gjorge Ivanov, President of North Macedonia:
"Let the memory of these people be eternal, to remember them, to mention them and to help their dearest to overcome these hard moments."
14. Zaev signs book of condolence
15. SOUNDBITE (Macedonian) Zoran Zaev, Prime Minister of North Macedonia:
"Today and tomorrow will be days of national mourning and the prayers of all our citizens will be dedicated to the peace of our late fellow citizens. May they rest in peace, our fellow citizens."
16. Flags at half-mast
STORYLINE:
North Macedonia observed the first of two days of national mourning Thursday after a bus drove an embankment and overturned, a crash that killed 14 people and left 30 others injured.
  
The bus was carrying mostly students and office workers from Skopje to the western city of Gostivar on Wednesday night when it went down the 5-metre (16-foot) embankment and rolled into a field 20 kilometres (12.5 miles) west of the capital.
  
Witnesses said several people were thrown out of the bus and passengers' belongings were strewn at the accident scene. Excavators formed a circle around the wrecked bus to provide light while rescuers pulled survivors from the vehicle.
  
Declaring the two days of mourning, Prime Minister Zoran Zaev and President Gjorge Ivanov attended a memorial service for the victims in Gostivar, where most of them were from.
  
The accident happened the day after the former Yugoslav republic of Macedonia officially changed its name to North Macedonia as part of an agreement to end a decades-old dispute with Greece. In return for the name change, Greece lifted its objections to its small northern neighbour joining NATO.
  
The Greek Foreign Ministry said it was "deeply saddened by tragic road accident."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.