సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత యువకులకు డ్రైవింగ్ శిక్షణ
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిఆర్పీఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత యువకులకు మారుతి సుజుకి ఎస్ బి మోటార్స్ డ్రైవింగ్ స్కూల్ సహకారంతో 21 రోజులు పాటు శిక్షణ ఇవ్వనున్నారు. డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కమాండెంట్ సతీష్ కుమార్, రంపచోడవరం ఓఎస్డి ఆరిఫ్ హఫీజ్ బుధవారం ప్రారంభించారు. డ్రైవింగ్తో పాటు ఉద్యోగ కల్పన దిశగా శిక్షణనిస్తున్నట్లు కమాండెంట్ తెలిపారు.
సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత యువకులకు డ్రైవింగ్ శిక్షణ
ఇదీ చూడండి:
Intro:AP_RJY_96_22_CRPF_42 BETALION_CONDUCTING_DRIVING_TRAINING_PROGRAMME_FOR TRIBAL YOUTH_AVB_AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత యువకులకు మారుతి సుజుకి ఎస్ బి మోటార్స్ డ్రైవింగ్ స్కూల్ సహకారంతో 21 రోజులు పాటు ఇవ్వనున్న డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని కమాండెంట్ సతీష్ కుమార్, ఓ ఎస్ డి రంపచోడవరం ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ బుధవారం ప్రారంభించారు. ఆ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ డ్రైవింగ్ తో పాటు ఉద్యోగ కల్పన దిశగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఓఎస్డి ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ మాట్లాడుతూ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందటం చాలా అదృష్ట మని క్రమశిక్షణతో నేర్చుకుని ఉద్యోగాలు పొందాలన్నారు.
BYTES...
సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ ,సతీష్ కుమార్.
ఓఎస్డీ రంపచోడవరం ,ఆరిఫ్ హఫీజ్ ,ఐపీఎస్.
ఎస్ బి మోటార్స్ జిఎం శ్రీరామ్ గుప్తా.
Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
Conclusion:7993300498