లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో మద్యం దుకాణాలు.. నెలన్నర తర్వాత తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మద్యం దుకాణానికి చుట్టుపక్కల ఉన్న మందుబాబులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వారి వాహనాలతో కాంప్లెక్స్ లు నిండిపోయాయి. భౌతిక దూరం పాటిస్తూ దుకాణాల వద్ద మార్కింగ్ లు ఏర్పాటు చేయాలని చెప్పినా... ఎక్కడా అమలు కాక పోవటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: