తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో కరోనా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 164 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. అందులో 44 మందికి కొవిడ్‌గా గుర్తించారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి.