తూర్పుగోదావరి జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఇక్కడ పరీక్షలు చేయించుకోవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. రోజుకు 150 మందికి పరీక్షలు చేసేలా పరికరాలు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: