కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంక్షలు విధించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు పని చేయాలని నిర్ణయించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలన్నారు.
ఇదీ చదవండి