తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కరోనా బాధితులు ఎక్కువవుతున్నారు. ఒక్కరోజులోనే కొత్తగా 70 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
కొత్తగా నమోదైన కేసులు
పీహెచ్సీ పరిధి | నమోదైన కేసులు |
ఆత్రేయపురం | 21 |
ర్యాలీ | 15 |
వానపల్లి | 21 |
అవిడి | 13 |
కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నిర్థరణ అయినట్లు పీహెచ్సీ అధికారులు శ్రీనివాస్ వర్మ, సునీత వెల్లడించారు.
ఇదీ చదవండి: వీరు మాటేస్తారు.. వారు దాటేస్తారు!