ETV Bharat / state

అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా

author img

By

Published : Sep 5, 2021, 4:40 AM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా సోకింది. శనివారం మరో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రామవరం పీహెచ్​సీ వైధ్యాధికారి కోటిరెడ్డి తెలిపారు.

అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా
అనపర్తి మండలంలో 12 మంది విద్యార్థులకు కరోనా

తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. అనపర్తి మండలం పీరా రామచంద్రాపురంలోని ఎంపీపీ పాఠశాలలో 9 మంది, పొలమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకిందని రామవరం పీహెచ్​సీ వైధ్యాధికారి కోటిరెడ్డి తెలిపారు. దీంతో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మెుత్తం 84 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆయన వెల్లడించారు. వాటి ఫలితాలు రావల్సి ఉందని డా. కోటిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:
HC: విజయవాడ బెంజ్‌ సర్కిల్ పైవంతెన ఇరువైపులా రోడ్లు వేయండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.