ETV Bharat / state

'కరోనా కేసులు పెరుగుతున్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం ఒక్క రోజే జిల్లాలో 41 మందికి కొవిడ్ సోకిందన్నారు.

collector muraledhar reddy said people should be vigilant as corona cases
'కరోనా కేసులు పెరుగుతున్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
author img

By

Published : Mar 13, 2021, 6:58 AM IST

ఇతర రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఒక్క రోజే జిల్లాలో 41 మందికి కొవిడ్ సోకిందని చెప్పారు.

కొవిడ్ పట్ల అప్రమత్తత, వ్యాక్సినేషన్, వేసవి వడగాడ్పుల నుంచి రక్షణ ఏర్పాట్లు, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. తాజా కేసులకు సంబంధించి.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు, ప్రైమరీ కాంటాక్స్​లలో గుర్తించామని తెలిపారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందన్నారు.

ఇదీ చదవండి:

అమలాపురంలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.