ETV Bharat / state

'మన్యంలో పోలింగ్ 4 గంటలకే ముగించేద్దాం' - కార్తికేయ మిశ్రా

మన్యం ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేందుకు అనుమతించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీఈసీకి లేఖ రాశారు. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందునే ఈ విధంగా కోరినట్లు వెల్లడించారు.

మన్యంలో పోలింగ్​కు పూర్తి ఏర్పాట్లు: కార్తికేయ మిశ్రా
author img

By

Published : Apr 4, 2019, 9:48 AM IST

Updated : Apr 4, 2019, 11:16 AM IST

మన్యంలో పోలింగ్​కు పూర్తి ఏర్పాట్లు: కార్తికేయ మిశ్రా
తూర్పుగోదావరి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై పాలనాధికారి కార్తికేయ మిశ్రా అధికారులతో చర్చించారు. ఈ విషయమై పోలీసులతో ఇప్పటికేడీజీపీ ఆర్పీ ఠాకూర్ చర్చించారని వెల్లడించారు. మన్యం ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించేలా అనుమతించాలని కోరుతూ సీఈసీకి లేఖ రాసినట్లు మిశ్రాతెలిపారు. 3వేల 780 కెమెరాలతో వెబ్ కాస్టింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నట్లుపేర్కొన్నారు.

ఇదీ చదవండి....'అన్నవరం దేవస్థానం ఈవోగా సురేష్ బాబు'

Intro:ap_gnt_46_04_atta mama bharya_pi_alludu_daadi_av_c9

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్య,అత్త,మామ లపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన గుళ్ళపల్లి బూరలమ్మ డొంకలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఉన్న భార్య అనిత,అత్త మంగమ్మ ,మామ రామకృష్ణ పై అల్లుడు వెంకటరమణ కత్తితో నరికాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర రక్త స్రావంలో ఉన్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Body:av

(నోట్..సర్..విజువల్స్ ఎఫ్.టి. పి నుంచి పంపాను గమనించగలరు)

Conclusion:etv contributer
si.meera saheb 7075757517
repalle
guntur jilla
Last Updated : Apr 4, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.