ఇది చూడండి: అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద
బాబోయ్ పాములు.. భయాందోళనలో ప్రజలు
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో కొండచిలువలు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాకాలం కావటంతో పాములు ఉళ్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.
కొండ చిలువ హల్చల్
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గ్రామంలో కొన్ని రోజులుగా కొండచిలువలు హల్చల్ చేస్తున్నాయి. గ్రామంలోని ఎమ్మార్వో కార్యాలయంలో పాములు కనబడటంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. మూడు రోజుల క్రితం గ్రామంలో తాగునీటి బావిలో ఒక కొండచిలువను హతమార్చిన సంఘటన మరువకముందే ఈ రోజు మరో కొండచిలువ దర్శనమిచ్చింది. వర్షాల కారణంగా విషసర్పాలు గ్రామాలలోకి రావటంతో గ్రామస్తులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు.
ఇది చూడండి: అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద
Intro:Ap_gnt_61_29_mlc_somu_verraju_avb_AP10034
Contributor : k. Vara prasad (prathipadu),guntur
8008622422
Anchor : కోడెలకుటంబం పై కమిషన్ వేసి అక్రమాలు అన్ని బయట పెట్టాలని...మందుల దగ్గర నుంచి పశువుల పచ్చి గడ్డి వరకు అవినీతి చేశాడని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గుంటూరు జిల్లా
ప్రత్తిపాడు లో బీజేపీ కార్యాలయంను ఆయన ప్రారంభించి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
నీరు చెట్టు కార్యక్రమంలో 23వేల కోట్లు అవి నీతి జరిగిందని .... కేంద్రం లో మోడీ ఇచ్చిన నిధులు టీడీపీ నాయకులు స్వాహా చేసారని దీనిపై సీఎం జగన్ పూర్తి స్థాయి లో విచారణ జరిపి చంద్రబాబు అవినీతి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొంతమంది పై
అక్రమంగా కేసులు పెడుతుందని...ప్రజలు అధికారం ఇచ్చింది సమపాలన చేస్తారని హితవు చెప్పారు.
స్మశానవాటికలు అభివృద్ధి చేసింది ఉపాధి హామీ పథకం నిధులతో అని...ప్రహరీ గోడలకు అప్పటి ప్రభుత్వం పసుపు రంగు పూస్తే.... ఇప్పటి వైకాపా ప్రభుత్వం
వారి పార్టీ రంగులు వేసుకొంటున్నారని ఆరోపించారు . జాతీయ పధకాలపై గాంధీ బొమ్మలు ఉండాలి అన్నారు
తెలుగుదేశం కార్యకర్తలు 40మంది మరియు వైసీపీ కార్యకర్తలు10మంది సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వం తీసుకొన్నారు. వీరిని బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. భాజపా జిల్లా
అధ్యక్షులు నల్లబోతు వెంకట్రావు , జంధ్యాల వెంకట రామలింగశాస్త్రి పాల్గొన్నారు.
Body:EndConclusion:End