ETV Bharat / state

ఆత్రేయపురం పులి ఎక్కడికి పోయింది?

తూర్పు గోదావరి జిల్లా అంకంపాలెంలో హల్ చల్ చేసిన చిరుతపులి.. అటవీ అధికారుల వేసిన వలలో పడకుండా తప్పించుకుంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయాందోళనకు గురవుతున్నారు.

escape
author img

By

Published : Feb 5, 2019, 5:30 PM IST

chitaa
కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత.. పక్కనే ఉన్న పంట పోలాల్లోకి వెళ్లిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అటవీ అధికారులు, పోలీస్ సిబ్బంది పంటపొలాలు, గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
undefined

chitaa
కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత.. పక్కనే ఉన్న పంట పోలాల్లోకి వెళ్లిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అటవీ అధికారులు, పోలీస్ సిబ్బంది పంటపొలాలు, గ్రామాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
undefined
Intro:AP_RJY_57_05_PULLI_BAYAM_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం లో హల్ చల్ చేసిన చిరుత పులి అటవీశాఖ అధికారులు వేసిన వలలో పడకుండా పారిపోవడంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు


Body:కొబ్బరి చెట్టు మీద ఉన్న చిరుత పులి పక్కనే ఉన్న పంట చేలల్లో కి దిగి వెళ్లి పోవడం తో పొలాల్లోకి వెళ్లి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ కోనసీమ ప్రాంతంలో ఎక్కువమంది పంటలు పండిస్తుంటారు. ప్రస్తుతం పులి పంటలకు పారిపోవడంతో రైతులు పని చేసుకోవడానికి వెళ్లకుండా భయపడుతున్నారు


Conclusion:ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలైన అంకంపాలెం, ర్యాలీ, లక్ష్మిపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామాల్లోకి వస్తే పరిస్థితి బిక్కుమంటూ ఉంటున్నారు మరోపక్క అటవీశాఖ అధికారులు పోలీస్ సిబ్బంది పంట పొలాల తో పాటు గ్రామాల్లో సైతం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రత్యేక వాహనాలు సైతం ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
బైట్: స్థానికులు
ఎస్ఐ నాగార్జున రాజు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.