ETV Bharat / state

చక్కగా చదువుకుంటూ... సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటూ! - godavari district latest news

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా చదువులకు తీవ్ర అటంకం ఏర్పడింది. చిన్న పెద్దా అందరూ ఇంటికే పరిమితమైపోయారు. కొంతమంది ఆన్‌లైన్లో చదువుకుంటుంటే మరికొంతమంది ఆటపాటలతో కాలం వెళ్లదీస్తున్నారు.

childrens studing visuals vemagiri east godavari district
చెక్క బల్లపై కూర్చోని చదువకుంటున్న విద్యార్థులు
author img

By

Published : Jul 16, 2020, 10:11 PM IST

చెక్క బల్లపై కూర్చోని చదువకుంటున్న విద్యార్థులు

కరోనా మహమ్మారి విజృంభణతో ఇంటికే పరిమితమైన పిల్లలు.. చదువుకు దూరమవుతున్నారు. కానీ.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఓ ఆసక్తికర దృశ్యం కెమెరాకు చిక్కింది. చిన్నపిల్లలు చదువుపై తమ ఆసక్తిని ప్రదర్శించారు. పుస్తకాలు పట్టుకుని ఇంటిముందు చెక్కబల్లపై కూర్చుని బుద్దిగా చదువుకుంటున్నారు. చదువుపై ఉన్న ఇష్టాన్ని చిన్నారులు ఇలా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కోనసీమలో కరోనా మహమ్మారి... ఇప్పటివరకు 410 కేసులు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.