ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - east godavari dst corona cases

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.

cheques distributes to  persons in  east godavari dst  by mla sathi suryanarayana

author img

By

Published : May 17, 2020, 9:29 PM IST

వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 61మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల 86వేల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఇదీ చూడండి విజయవాడలో వలస కూలీల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.